Intro

#1
I am a derivative trader(now a days)..as you know, everybody wants to earn money in easy way in the Market; finally ending up with losses. Ofcourse, I am also.

However, day to day I am learning the basics and sticking with that then trying to be a gainer.

A thumb rule: one gains and other one will loose; the funny thing is everybody wants to gain..ultimately ending up with losses. Hope this community will be useful to learn the things better.

Cheers!!
Venkat
 
#3
hi venkat,

మార్కెట్స్ 90% ట్రేడర్స్ లూజ్ అయ్యే విధంగానే డిజైన్ చేయబడ్డాయి. 5 నుండి పది శాతం మాత్రమే ఎర్న్ చేయగలుగుతారు. ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే ప్రపంచంలోనే గొప్ప సక్సెస్*ఫుల్ ట్రేడర్స్ సక్సెస్ రేషియో కూడా 50% లోపే వుంటుంది. మీరడగవచ్చు, వాళ్ళెలా అంత సంపాదించారని. ఒకటే సూత్రం. లాసెస్*ని త్వరగా ఏక్సెప్ట్ చెయ్యాలి. ప్రాఫిట్స్ ని పెరగనివ్వాలి స్టాప్*లాస్ ని పెంచుకొంటూ పోవాలి. మనీ మేనేజ్*మెంట్ పాటించాలి.

vijay
 

Similar threads